ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన జాక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి, ఈ సినిమా కంటే ముందు సిద్ధు జొన్నలగడ్డ చేసిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు అతనికి యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే, జాక్ విషయంల�