Kurchi Madatha Petti and jabilamma Songs in Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కింది. అనౌన్స్ చేసిన నాటి నుంచి అనేక అంచనాలు ఈ సినిమా మీద ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎట్టకేలకు జూలై 12వ తేదీ అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి ఆట నుంచి సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది ఏమాత్రం…