బుల్లితెర పై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది కమెడీయన్లు ఈ షో ద్వారా మంచి పేరును తెచ్చుకుంటూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొందరు సినిమా డైరెక్టర్లు కూడా అయ్యారు.. ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్ మంచి పాపులారిటిని సంపాదించిన నటి పవిత్ర గురించి అందరికి తెలిసే ఉంటుంది.. పవిత్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాను ప్రేమించిన వ్యక్తితోనే పవిత్ర ఏడడుగులు వేయబోతున్నారు.. తాజాగా తనకు…