Jabardasth Naresh about His Love Intrest in latest Show : అత్యధిక ఆదరణ పొందుతున్న షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇక ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మామూలుగా ఈ వేదికపై ఎన్నో స్కిట్స్, లవ్ ట్రాక్ లు నడిచాయి. ముఖ్యంగా సుధీర్, రష్మి లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వడంతో.. చాలా మంది కమెడియన్స్ లవ్ ట్రాక్ లు నడిపారు. ఇక ఇటీవల జబర్దస్త్ నరేష్.. తనకు ఓ…