Jabardasth Avinash debuting as Hero: డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబీషేక్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెం 3 గా రూపొందనున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘జబర్‌దస్త్’, బిగ్ బాస్ షోల తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నట్టు సినిమా యూనిట్ వెల్లడించింది. గతంలో కొన్ని సినిమాలకు రచయితగా వ్యవహరించిన రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న…