Jabardasth Apparao Emotional Comments: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక అన్ని విషయాలు క్షణాల్లో తెలిసి పోతున్నాయి. మరీ ముఖ్యంగా వార్తల విషయం అయితే అందరికంటే తామే ముందు వార్త ఇవ్వాలి అనే తొందరలో ఒకోసారి ఆసుపత్రిలో ఉన్న సెలబ్రిటీలను కూడా చంపేస్తున్నారు. తాజాగా అలంటి ఘటనలు అనేకం చోటు చేసుకోగా ఈ విషయం మీద జబర్దస్త్ అప్పారావు ఎమోషనల్ అయ్యారు. యూట్యూబ్ ఛానళ్ల ద్వారా సినీ నటులు ఎదుర్కొంటున్న మానసిక…