బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అదే జోష్ లో టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ఆ సినిమానే ‘జాట్’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను…