ఓ మారుమూల గ్రామంలోని పురాతన ఇంట్లో చోటుచేసుకునే భయానక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జారన్’ సినిమా, థియేటర్లలో భారీ విజయం సాధించింది. చేతబడి, శాపాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి మూఢ నమ్మకాల కథతో ప్రేక్షకులను మానసికంగా ఉలిక్కిపడేలా తెరకెక్కించారు. సస్పెన్స్, ఎమోషనల్, హారర్, మిస్టరీ అన్నింటినీ సమపాళ్లలో మిక్స్ చేసి.. ప్రతి ట్విస్ట్ దడ పుట్టించేలా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం రెడీ అవుతోంది. Also Read : OG : మరో మాస్…