సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఫ్యాన్ వరల్డ్ యాక్టర్‌గా మారబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన మేనకోడలు హీరోయిన్గా ఎంట్రీస్తోంది. ఆయన మేనకోడలు ఎవరా అని ఆశ్చర్యపోకండి. గతంలో నటిగా పలు సినిమాల్లో నటించిన మంజుల ఘట్టమనేని స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్ టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు…