Home
Jaac
Jaac News
-
PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
PoK: పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత వైఖరిపై పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ 38 పాయింట్ల డిమాండ్ల ఒప్పందానికి ఒప్పుకోకపోతే జులై 9న ఆఖరి పోరాటానికి దిగుతామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాక్ సర్కారును హెచ్చరించింది. ఈ తుది పోరాటంలో పీఓకే ప్రజలతో పాటు ప్రవాస కశ్మీరీలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. పీఓకేలో పాక్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను, పౌరుల హత్యలను ప్రపంచ… -
PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో నిరసనలు మిన్నంటాయి. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కాశ్మీరీలను పాకిస్తాన్ సైన్యం దారుణంగా అణిచివేస్తోంది. రావల్కోట్లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పాక్ భద్రతా బలగాలు, ఫెడరల్ పారామిలిటరీ యూనిట్లు నిరాయుధులైన, శాంతియుత నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. జూలై 5న ప్రకటించిన బంద్కు ముందు నిరసనకారులుపై పాక్ భద్రతా… -
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
PoK Protests: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో రాజకీయ సంక్షోభం మరోసారి భీకర రూపాన్ని దాల్చింది. నియంత్రణ రేఖ (LoC)కు సమీపంలో వేలాది మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టడం ఇస్లామాబాద్ను వణకిస్తోంది. "పీఓకే అనేది పాకిస్థాన్లో భాగం కాదు.. మాకు పాకిస్థాన్ అవసరం లేదు" అంటూ వేలాది మంది నిరసనకారులు గొంతుకలిపారు. తమకు ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తూ ఇస్లామాబాద్ ఇబ్బందులకు గురిచేస్తే, తాము ఇతర దారులు ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!