సుశాంత్ హీరోగా రూపొందుతున్న “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుశాంత్ తన సినిమాను ప్రమోట్ చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రమ్ చెప్పినట్లు తన కెరీర్ ప్రారంభంలో సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు చేసినట్టు అంగీకరించాడు. Read also : గుమ్మడికాయ కొట్టేసిన “శాకుంతలం” టీం సుశాంత్ మాట్లాడుతూ “నాకు అప్పటికి మెచ్యూరిటీ…
యంగ్ హీరో సుశాంత్ హీరోగా నటించిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ఆగస్టు 27న విడుదలవుతోంది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లో సూచించినట్లుగానే “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ హీరో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి. ఓల్డ్ సిటీకి చెందిన ఒక అమ్మాయితో హీరో ప్రేమ కథ, ఆమె సోదరుడు, హీరో మధ్య ఫైట్, బైక్ కోసం హీరో పోరాటం… ఇలా మొత్తం…