‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్’ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘#సింగిల్’తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో మెరవనున్నారు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో, కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ బజ్…