ITR Refund Status: 2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. గడువు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ దాఖలు చేశారు. ITR ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రీఫండ్ పొందారు.
ITR Filing: దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. మీరు పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే జూలై 31, 2023లోపు ITRని ఫైల్ చేయండి. కొన్నిసార్లు చివరి క్షణంలో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు వెబ్‌సైట్‌లో సమస్య ఎదురవుతుందని గుర్తుంచుకోండి.