టీనేజ్ లోనే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ షార్ట్ టైంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ సాధించాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అనశ్వర ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగు సినిమా వైపు ఫోకస్ పెంచుతోంది. Also Read : Pawan Kalyan : OG…