Mithun Chakraborty Received Padma Bhushan Award By President Draupadi Murmu: సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, దివంగత సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యంలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డుత�