ఐటంసాంగ్ ఎవరైనా చేసేయొచ్చు. కానీ, ఆ ఛాన్స్ ఈమధ్య స్టార్స్‌ను మాత్రమే వరిస్తోంది. క్రేజీ భామలే చేయాలంటే, కోట్లలో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే, లక్షల్లో ఇచ్చి, బడ్జెట్ సేవ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటంగర్ల్స్‌గా మారిన ఫ్లాప్ హీరోయిన్స్ ఐటమ్‌సాంగ్స్‌ను కబ్జా చేస్తున్నారు. హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ అంటూనే, ఐటంసాంగ్ చేస్తోందని చెప్పడంతో కన్‌ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు, నిధి అగర్వాల్‌ది నెగెటివ్ రోల్ కావడంతో…
Silk Smitha: సిల్క్ స్మిత.. ఈ పేరు తెలియని వారు 80వ దశకంలో ఎవరూ ఉండరు. అప్పుడనే కాదు ఇప్పటికి కూడా ఈ పేరు చాలా ఫేమస్. ఈ మధ్య హీరో నాని నటించిన దసరా సినిమాలో కూడా సిల్క్ బార్ అంటూ సిల్క్ స్మితను హైలెట్ చేశారు. అలా వుంటుంది మరీ సిల్క్ స్మిత క్రేజ్. తన అందచందాలతో, మత్తు కళ్లతో అప్పట్లో చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపింది ఈ భామ. ఇప్పుడున్న యంగ్ జనరేషన్…
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఐటం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. దేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవిశ్రీప్రసాద్ హిందూవులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆయన బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు.…