Home
Italy
Italy News
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
World Protests: అల్లర్లు, నిరసనలతో ప్రపంచ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఫ్రాన్స్‌లో విద్యార్థి ఉద్యమంగా మొదలైన నిరసనలు, ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. హింసాత్మక సంఘటలు చెలరేగుతున్నాయి. నిరసనకారులు దోపిడీదారులుగా మారారు. వాహనాలకు నిప్పు పెట్టడం, దుకాణాల్లో దోచుకోవడం చేస్తున్నారు. ప్రముఖ భవనాలను కూడా బుగ్గి చేస్తున్నారు. ఈ అల్లర్లను అణిచివేసేందుకు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోంది. ఇదిలా ఉంటే, ఒక్క ఫ్రాన్స్‌లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇటలీ, అల్బేనియా… -
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Italy: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇటలీ పాఠశాలల్లో ‘‘బురఖా, నిఖాబ్’’లను నిషేధించే ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ఆదివారం మెలోనీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనల్ని త్వరలో క్యాబినెట్‌కు సమర్పించబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ధరించాలనే నియమాన్ని, సంప్రదాయం పేరుతో ముఖాన్ని కప్పుకోవడాన్ని అనుమతించమని ఆమె అన్నారు. ఇది కేవలం హిజాబ్, నిఖాబ్కు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతీ క్లాసులో విదేశీ పిల్లల సంఖ్యను కూడా… -
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా జార్జియా మెలోని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన మెలోని.. భారత్-ఇటలీ సంబంధాలు “గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. -
Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
ఇటలీలో భారీ ప్రమాదం జరిగింది. భారీ విలాసవంతమైన యాచ్ సముద్రంలో మునిగిపోయింది. కొత్త యజమానికి డెలివరీ చేసిన కేవలం నాలుగు రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. -
Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్ మెలోనీని ఉద్దేశించి చేసిన పోస్టుకు ఇటలీ కౌంటర్ ఇచ్చింది. వ్యక్తులు వస్తారు, వెళ్తారు.. కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయని ఇటలీ రక్షణ మంత్రి గ్వీడో క్రొసెట్టో అన్నారు. నాటో సదస్సుకు ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో.. మెలోనీ తనవైపు అభిమానంతో చూస్తున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోను పోస్ట్ చేశారు.… -
Italy: ఇటలీ రెస్టారెంట్లో భారతీయులపై బంగ్లాదేశ్ వెయిటర్ జాత్యహంకార వ్యాఖ్యలు
ఇటలీలో భారతీయ మహిళలకు ఘోర అవమానం జరిగింది. బంగ్లాదేశ్ వెయిటర్ జాత్యహంకార బుద్ధిని ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
Trump vs Meloni: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య నెలకొన్న సుదీర్ఘ రాజకీయ మైత్రి ఒక్కసారిగా ముక్కలైంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సదస్సులో జార్జియా మెలోని తనతో ఒక ఫోటో కోసం బతిమలాడింది (begged) అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం కల్పిత కథలని, ఆయన వ్యాఖ్యలు… -
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని 12 ఏళ్ల పాటు పాలించిన ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ రికార్డ్‌ను మోడీ అధిగమించారు. -
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
దక్షిణ ఇటలీ తీర ప్రాంతంలో మంగళవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించిన వివరాల ప్రకారం, భూకంపం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైంది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి సుమారు 253 కిలోమీటర్ల (157 మైళ్లు) లోతులో ఉన్నట్లు GFZ పేర్కొంది. భూకంపం తీవ్రంగా నమోదైనప్పటికీ, ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి అధికారిక నివేదికలు వెలువడలేదు. భూకంపం కారణంగా సమీప ప్రాంతాల… -
Italy: ఇటలీలో పెద్ద ఎత్తున అల్లర్లు.. ప్రధాని మెలోనికి వ్యతిరేకంగా పాలస్తీనీయులు నిరసనలు
పాలస్తీనా అనుకూల నిరసనలతో ఇటలీ అట్టుడుకింది. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిరాకరించారు. ఓ వైపు పాలస్తీనా రాజ్యం ఏర్పాటుకు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ మద్దతు తెల్పుతుండగా ఇటలీ మాత్రం అందుకు నిరాకరించింది.
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!