ప్రపంచంలో నలమూలల్లో ఐటీ రంగం ప్రస్తుతం కుదేలవుతున్న పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక మన భారత దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు క్రమక్రమంగా తగ్గుతున్న.. అందుకు విరుద్ధంగా హైదరాబాద్ మాత్రం ఐటి జోరును కొనసాగిస్తుంది. గడిచిన ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఏకంగా 41.5% ఐటి నియామకాలు పెరిగినట్లు ఇన్ డీడ్ అనే ఆన్లైన్ జాబ్స్ వచ్చింది సంస్థ నివేదికను వెలువడించింది. ఈ నివేదికలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్థానాన్ని సంపాదించింది. బెంగళూరులో 24% నియామకాలు పెరిగినట్లు…
ఆదాయపు పన్ను శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. డిపార్ట్మెట్ లో గల పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. ఈ మేరకు 50 మంది యువ న్యాయ, చార్టర్డ్ అకౌంటెన్సీ గ్రాడ్యుయేట్‌లను ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటిఎటి) ముందు పోటీ పడుతున్న చట్టపరమైన కేసులను సిద్ధం చేయడంలో డిపార్ట్‌మెంటల్ అధికారులకు సహాయం చేయడానికి తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటుంది. ఇటీవల నోటిఫై చేయబడిన యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ 2023లో భాగంగా డిపార్ట్‌మెంట్‌లోని…