Home
It Department
It Department News
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
3 Drums, Rs 3.20 Crore Cash: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారీగా నగదు బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. భూమి కింద పాతిపెట్టిన మూడు నీలిరంగు డ్రమ్లలో కోట్ల రూపాయల నగదును గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు నగదును లెక్కించగా ఏకంగా రూ.3 కోట్ల 20 లక్షల 93 వేల నగదు ఉన్నట్లు వెల్లడైంది. నగదు లెక్కింపు పూర్తయినప్పటికీ, ఆ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరిన్ని నగదు నిల్వలు ఉండే… -
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
ప్రముఖ క్యాన్సర్ చికిత్స సేవల నెట్వర్క్ ఒమేగా హాస్పిటల్స్పై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు మెరుపు దాడులకు దిగారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 ప్రాంతాల్లోని ఒమేగా ఆసుపత్రి శాఖలతో పాటు యాజమాన్యానికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఒమేగా హాస్పిటల్స్ శాఖల్లో… -
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
Nagavamsi: సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు పూర్తి సమాచారం ఉంటుందని, కాబట్టి కలెక్షన్ల విషయంలో ఏదీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించే విధానం, పన్నుల వ్యవహారం, జీఎస్టీ అమలు తర్వాత… -
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
Income Tax Rules: ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) ప్రతిపాదించిన ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026’ (Income Tax Draft Rules 2026) క్రెడిట్ కార్డ్ వినియోగదారుల అలవాట్లను పూర్తిగా మార్చివేయనున్నాయి. 1962 నాటి పాత నిబంధనల స్థానంలో రానున్న ఈ కొత్త చట్టం.. పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ముసాయిదాలోని 5 కీలక మార్పులు… -
Gangster Nayeem: నయీమ్ కేసులో రంగంలోకి ఈడీ..
గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీమ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగనుంది. నయీమ్ పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నేతలు, వ్యాపారులకు నయీమ్ బినామీగా ఉండి.. వారి లావాదేవీలకు అండగా ఉండి డబ్బుల తరలింపుకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా 2016, ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లో హతం అయ్యాడు నయీమ్.. ఇక, నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్తోపాటు… -
IT Raids : క్రేన్ వక్కపొడి కంపెనీపై ఐటీ సోదాలు.. 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి స్వాధీనం
IT Raids : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో భారీగా ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు, చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ దాడులలో ఇప్పటి వరకు 40 కేజీల బంగారం.. 100 కేజీల వెండి.. 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా,… -
Hero Motocorp: హీరో మోటార్స్ సీఎండీ పవన్ కు చిక్కులు.. రూ.25 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
Hero Motocorp: ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ సీఎండీ, చైర్మన్ పవన్ కుమార్ ముంజాల్ కష్టాలు మరింత పెరిగాయి. ఢిల్లీలోని అతనికి చెందిన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. వాటి విలువ దాదాపు రూ.25 కోట్లు. -
Vamsiram Builders: వంశీరాం బిల్డర్స్ లో హవాలా లావాదేవీలపై IT శాఖ ఆరా
IT Department Focus on Vamsiram Builders -
Gangster Nayeem: నయీమ్ కేసులో కీలక మలుపు..
గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. 2016, ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లో హతం అయ్యాడు నయీమ్.. ఇక, నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది.. నయీమ్ బినామీ ఆస్తులను జప్తు… -
హెటిరో డ్రగ్స్లో ఐటీ సోదలు.. రూ.200 కోట్ల క్యాష్ సీజ్..!
హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్లో ఐటీ…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!