మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు.. తాజాగా ఆమె పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా అశ్లీల వీడియోల్ని పంపిణీ చేసి డబ్బు సంపాదించారన్న ఆరోపణలపై ఎర్నాకుళం సీజేఎం కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగారు. ప్రజా కార్యకర్త మార్టిన్ మెనాచేరి ఫిర్యాదు చేయగా, దానిపై స్పందించిన న్యాయస్థానం, ఐటీ చట్టంలోని సెక్షన్ 67(A) కింద కేసు నమోదు చేయాలని సూచించింది. అంతేకాకుండా, అశ్లీలత నిరోధక…