భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) భారత నౌకాదళం కోసం CMS-03 (GSAT-7R) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. LVM3-M5 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆర్బిట్‌లోకి CMS-3 శాటిలైట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో. CMS-3 శాటిలైట్ బరువు 4,410 కిలోలు. 16.09 నిమిషాల్లో ఆర్బిట్‌లోకి ఉపగ్రహం ప్రవేశించింది. భారత్ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్ద ఉపగ్రహం. Also Read:Sheikh Hasina: మౌనం వీడిన షేక్ హసీనా.. ‘బంగ్లాదేశ్ నిరసనల…