Home
Israeli
Israeli News
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
2023, అక్టోబర్ 7 అందరికీ గుర్తుండే తేదీ. ప్రపంచం కలవరపాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దండెత్తి కొందరు ప్రాణాలు తీయగా.. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లి హింసకు గురి చేశారు. -
Iran: రహస్యంగా మోజ్తాబా ఖమేనీని వారసుడిగా ప్రకటించిన ఇరాన్ సుప్రీం లీడర్
Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమేనీ వారసుడిగా తన రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఎంపిక చేసినట్లు టాక్. -
Hassan Nasrallah Death: నస్రల్లా మరణవార్త విని.. లైవ్‌లో ఎక్కిఎక్కి ఏడ్చేసిన జర్నలిస్ట్(వీడియో)
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమైన వార్త లెబనాన్‌లో కలకలం సృష్టించింది. ఒక లెబనీస్ జర్నలిస్ట్ లైవ్ టీవీలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఈ వార్త అందుకున్నారు. -
Gaza War: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు మృతి
గాజా నగరంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. ఈ వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసమని పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. ఈ ఘటనపై పాలస్తీనా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే.. పాఠశాల ఆవరణలో తలదాచుకున్న వారిని చంపేందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. -
Netanyahu Meets Trump: డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
Netanyahu Meets Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం కలిశారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ- లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. -
Israel-Hamas Conflict: రఫాపై ఇజ్రాయెల్ దాడిలో 45 మంది మృతి.. ఐక్యరాజ్య సమితి ఆగ్రహం..!
రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Israel: నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. -
Israel–Hezbollah conflict: హిజ్బుల్లా ఉగ్ర స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి
హమాస్‌పై యుద్ధంతో ఇరాన్ మద్దతు గల సంస్థ హిజ్బుల్లా సోమవారం నాడు అర్థరాత్రి ఇజ్రాయెల్‌పై 35 రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది. -
Israel: ఇరాన్ మంత్రితో హిజ్బుల్లా చీఫ్ భేటీ.. ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా రాకెట్ దాడి..
Israel: ఇరాన్ ప్రాక్సీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్‌తో బీరుట్లో సమావేశమయ్యారని లెబనీస్ మూమెంట్ గురువారం తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దుపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. -
Israeli missile attack on Syria: సిరియాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. ముగ్గురు సైనికులు మృతి
ఇజ్రాయిల్ క్షిపణి సిరియాపై బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సిరియా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమిత సిరియాలో గోలన్ ప్రాంతం నుంచి బాంబులతో దాడి చేశారని వెల్లడించారు. అయితే కొన్ని క్షిపణులను సిరియా సైనికులు విఛ్చిణ్ణం చేశారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..