Hassan Nasrallah Death: నస్రల్లా మరణవార్త విని.. లైవ్‌లో ఎక్కిఎక్కి ఏడ్చేసిన జర్నలిస్ట్(వీడియో)
- ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతం
- నస్రల్లా మరణవార్త విని.. లైవ్‌లో ఎక్కిఎక్కి ఏడ్చేన జర్నలిస్ట్
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమైన వార్త లెబనాన్‌లో కలకలం సృష్టించింది. ఒక లెబనీస్ జర్నలిస్ట్ లైవ్ టీవీలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఈ వార్త అందుకున్నారు. ఆమె కన్నీళ్లను ఆపుకోలేక ఎక్కిఎక్కి ఏడవడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో హసన్ నస్రల్లాతో సహా పలువురు హిజ్బుల్లా కమాండర్లు మరణించారని శనివారం ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, లెబనాన్ మరియు ఇరాన్లలో దాని స్పందన కనిపించింది.
READ MORE: RCB: కోహ్లిని రిటైన్ చేసి ఆటగాళ్లందరినీ విడుదల చేయండి.. ఆర్సీబీకి మాజీ క్రికెటర్ సలహా
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
- Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
లెబనీస్ జర్నలిస్ట్ “ది రష్యన్ టైమ్స్”తో మాట్లాడుతూ.. నస్రల్లా మరణవార్త అందుకున్న వెంటనే భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఇంటర్వ్యూను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మరొక వీడియో వైరల్ అయ్యింది. అక్కడ లెబనాన్ న్యూస్ ఛానెల్‌కు చెందిన యాంకర్, ప్రత్యక్ష ప్రసారంలో హసన్ నస్రల్లా మరణ వార్తను చదువుతున్నప్పు.. ఆమె భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
READ MORE:Udhayanidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..మంత్రి వర్గంలో మరో నలుగురికి చోటు
ఇదిలా ఉండగా.. హసన్ నస్రల్లా మరణం తరువాత లెబనాన్‌లో ఐదు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించబడ్డాయి. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అక్టోబర్ 2 వరకు మూసివేయబడతాయి. దక్షిణ బీరుట్‌లోని దహియా ప్రాంతంలోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్‌లో.. ఈ వార్త వచ్చిన వెంటనే, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన ఇంటిలో దేశ అత్యున్నత జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని పిలిచారు.
RT Guest Breaks Down Live On Air When #Nasrallah Killing Confirmed
South Lebanon-native & @PressTV host @Marwa__Osman said "all hell would have broken loose" had Russia's President Putin behaved like Israel's PM Netanyahu at the UNGA, before hearing the Hezbollah leader's death… pic.twitter.com/AP2MDPWRLz
— RT_India (@RT_India_news) September 28, 2024
A News Anchor on the Hezbollah-Affiliated Lebanese Media Network, Al-Mayadeen, seen Crying following the announcement that Hezbollah Secretary-General, Hassan Nasrallah was Killed yesterday by an Israeli Airstrike. pic.twitter.com/Umxh5N711C
— OSINTdefender (@sentdefender) September 28, 2024
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!