Netanyahu Meets Trump: డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కలిసిన ఇజ్రాయెల్ ప్రధాని..
- ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ- లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఇద్దరు భేటీ..
- ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపేయాలి: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu Meets Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం కలిశారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ- లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నెతన్యాహు సోషల్ మీడియాలో పంచకున్నారు. అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఘోరమైన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో.. 2020 ఎన్నికల్లో తాను గెలిస్తే గాజాలో యుద్ధం జరిగేది కాదని డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు పేర్కొన్నారు.
Read Also: Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
కాగా, ఈ భేటీలో వారి సంబంధాన్ని పునరుద్ధరించడానికి కట్టుబడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ యుద్ధాన్ని తొందరగా ముగించాలని నెతన్యాహును డొనాల్డ్ ట్రంప్ కోరారు.. అలాగే, కమలా హారిస్‌ను ఇజ్రాయెల్ పట్ల స్నేహపూర్వకంగా లేని వ్యక్తిగా అతడు అభివర్ణించారు. ఈ ఇద్దరు నేతలు 2020లో కలిశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చడంతో ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి నెతన్యాహుకు ఆయన సపోర్ట్ ఇచ్చారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమెరికాతో సంబంధాలను మరింత పెంచుకోవడానికి బెంజుమన్ నెతన్యాహు అక్కడ పర్యటిస్తూ.. వరుసగా దిగ్గజ నేతలను కలుస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!