Hamas Hostages 2025: ఈరోజు హమాస్ 20 మంది ఇజ్రాయెల్ బందీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ఇజ్రాయెల్ విడుదల చేసిన జాబితాకు సమానంగా ఉంది. అల్-అక్సా ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా బతికి ఉన్న “జియోనిస్ట్ ఖైదీలను” విడుదల చేయాలని అల్-కస్సామ్ బ్రిగేడ్స్ నిర్ణయించినట్లు హమాస్ పేర్కొంది. హమాస్ నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్‌కు సజీవంగా పంపించే బందీల పేర్లు క్రింది విధంగా ఉన్నాయి. బార్ అబ్రహం కుపెర్ స్టెయిన్, అవితార్ డేవిడ్, యోసెఫ్ హైమ్…