Home
Israel Palestine War
Israel Palestine War News
-
Pak DG Warns India: పాకిస్తాన్ పాలస్తీనా కాదు, భారత్ ఇజ్రాయెల్ కాదు: పాక్ ఆర్మీ హాట్ కామెంట్స్
పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశం ఇజ్రాయెల్ కాదు.. పాకిస్తాన్ పాలస్తీనా కాదని అన్నారు. అలాగే, కాశ్మీర్ అంశంపై కూడా అతడు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. -
Google: ఇజ్రాయెల్, పాలస్తీనాలోని ఏఐ స్టార్టప్‌ల్లో గూగుల్ 8మిలియన్ డాలర్ల పెట్టుబడులు
Google: ఇజ్రాయెల్ టెక్ సంస్థలు, పాలస్తీనా వ్యాపారాలకు మద్దతుగా Google $8 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సమయంలో ఫైనాన్సింగ్‌ను పొందేందుకు చిన్న కంపెనీల అవసరాన్ని పేర్కొంటూ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గ్రూప్ బుధవారం తెలిపింది. -
Gaza Ceasefire: గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానం.. తిరస్కరించిన అమెరికా
గాజా యుద్ధం గత రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు కాల్పుల విరమణ ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో గాజాలో 300 మంది మరణించారు. ఇంతలో గాజాలో కాల్పుల విరమణ కోసం నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. -
Israel Hamas War: గాజాలోని 3ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం.. పారిపోయిన వేలాదిమంది
Israel Hamas War: నెల రోజులకు పైగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది రోజురోజుకు ముదురుతోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని మూడు ఆసుపత్రులను చుట్టుముట్టిందని తీవ్రవాద సంస్థ హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
Israel Attack: పాలస్తీనియన్ల హత్యకు నిరసనగా ఇజ్రాయెల్‌లో తన రాయబారిని వెనక్కి పిలిచిన టర్కీ
Israel Attack: హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో టర్కీ ఇజ్రాయెల్‌పై పెద్ద చర్య తీసుకుంది. హమాస్‌తో కాల్పుల విరమణను తిరస్కరించినందుకు టర్కీ ఇజ్రాయెల్ నుండి తన రాయబారిని వెనక్కి పిలిపించింది. -
Israel Hamas War: గాజాలో భారత సంతతికి చెందిన సైనికుడు మృతి
Israel Hamas War: గాజా స్ట్రిప్‌లో భారత సంతతికి చెందిన ఒక సైనికుడు మరణించాడని భారతదేశంలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కోబి శోషని తెలిపారు. -
Israel Hamas War: ఇజ్రాయెల్ యుద్ధంలో యారో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్.. ఇక హమాస్ మటాషే
Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చాలా కాలం కొనసాగవచ్చు. అక్టోబర్ 7న మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. -
Israel Hamas War : ఇజ్రాయెల్ చట్టాలను ఉల్లంఘిస్తోంది.. బాధను వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ
Israel Hamas War : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. గాజాలో ఏడు వేల మందిని చంపిన తర్వాత కూడా రక్తపాతం, హింస ఆగలేదన్నారు. -
Kangana Ranaut: ఇజ్రాయిల్‌కి మద్దతుగా రాయబారిని కలిసిన కంగనా రనౌత్..
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..
India's aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!