Home
Israel Palestine War
Israel Palestine War News
-
Israel-Hamas War: ఇరాన్‌ను హెచ్చరించిన బిడెన్.. 2400కు చేరిన యుద్ధంలో మరణించిన వారి సంఖ్య
Israel-Hamas War: ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది. గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు జరుగుతున్నాయి. -
Operation Ajay: ఆపరేషన్ అజయ్ షురూ.. నేడు ఇజ్రాయిల్ నుంచి భారతీయులకు తరలింపు
Operation Ajay: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. రెండు దేశాల్లోనూ వందలాది మంది చనిపోతున్నారు. వేలమంది గాయపడ్డారు. -
Israel-Hamas War: అంధకారంలో గాజా.. ఉన్న ఒక్క విద్యుత్ కేంద్రం ఖతం..
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి మిడిల్ ఈస్ట్ లో మరోసారి టెన్షన్ వాతావరణం తీసుకువచ్చింది. హమాస్ దాడుల వల్ల ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మరణించగా.. పలువురు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది హమాస్. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. -
Putin: ఇది అమెరికా వైఫల్యమే.. ఇజ్రాయిల్-పాలస్తీనాపై రష్యా అధ్యక్షుడు..
Putin: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు శనివారం భారీ దాడికి తెగబడ్డారు. కేవలం 20 నిమిషాల్లోనే 5000 వేల రాకెట్లను ప్రయోగించారు. ఈ పరిణామంతో ఇజ్రాయిల్ షాకైంది. అయితే తేరుకునేలోపే వందల మందిని సరిహద్దు దాటి వచ్చిన మిలిటెంట్లు పిట్టల్లా కాల్చి చంపారు. 1000 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు నిర్వహిస్తోంది. -
Israel Hamas War: ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
Israel Hamas War: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. -
Israel-Hamas War: ఇజ్రాయెల్- హమాస్ పోరు.. ఒక్క సారిగా ఎగిసిన ముడి చమురు ధరలు
Israel-Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది. -
Israel Palestine: 56ఏళ్లలో పది లక్షల పాలస్తీనియన్లను ఖైదు చేసిన ఇజ్రాయెల్.. ఎందుకంటే ?
Israel Palestine: పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాద సంస్థ అక్టోబర్ 6న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆ సమయంలో వారు 5000 రాకెట్లను ప్రయోగించారు. ఇది ఇజ్రాయెల్ ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. -
Hamas Israel Airstrike: పాలస్తీనాపై యుద్ధంలో ఇజ్రాయెల్ తో జతకట్టిన అమెరికా.. ఇక అంతే
Hamas Israel Airstrike: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. పాలస్తీనా ప్రయోగించిన రాకెట్లకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా భారీ బాంబు దాడులకు పాల్పడుతోంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
Digvijaya Singh: “హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది”.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!