Pak DG Warns India: పాకిస్తాన్ పాలస్తీనా కాదు, భారత్ ఇజ్రాయెల్ కాదు: పాక్ ఆర్మీ హాట్ కామెంట్స్
- ఆపరేషన్ సింధూర్ తో పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్..
- మరోసారి గొప్పలు చెప్పిన పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్ షరీఫ్..
- పాకిస్తాన్ పాలస్తీనా కాదు, భారత్ ఇజ్రాయెల్ కాదని పేర్కొన్న అహ్మద్ షరీఫ్..
- భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది: పాక్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak DG Warns India: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత క్షిపణులు పాకిస్తాన్ సైనిక స్థావరాలకు భారీ నష్టం కలిగించాయి. కానీ, పాకిస్తాన్ ప్రగల్భాలు పలకడం ఆపడం లేదు.. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశం ఇజ్రాయెల్ కాదు.. పాకిస్తాన్ పాలస్తీనా కాదని అన్నారు. అలాగే, కాశ్మీర్ అంశంపై కూడా అతడు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు.
Read Also: Rakul preet singh : దానికి వయసుతో సంబంధం లేదు..
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇక, కాశ్మీర్ అనేది అంతర్జాతీయంగా వివాదాస్పద సమస్యగా పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అభివర్ణించారు. అయితే, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని.. అది ఎల్లప్పుడూ ఉంటుందని ఇండియా పదే పదే చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. భారతదేశం అమెరికా కాదు.. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాదని ఆయన అన్నారు. భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది.. ఎందుకంటే, మాది ఉగ్రవాద బాధిత దేశమని పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అభివర్ణించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..