Israel Palestine Conflict: లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన యుద్ధాన్ని కవర్ చేస్తూ ఒక జర్నలిస్టు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. జర్నలిస్టులందరూ దక్షిణ లెబనాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో యుద్ధాన్ని కవర్ చేస్తున్నారు. అందరినీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.