మొత్తానికి మధ్యప్రాచ్యంలో వాతావరణం చల్లబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం జరిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడుతున్నట్లుగా కనిపిస్తోంది.