Israel: ఖతార్‌లో హమాస్ నాయకత్వం సమావేశం అయిన భవనంపై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ మరో ముస్లిం దేశం అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటి, ఎందుకు దానిని ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంది, అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ గ్యాంగ్స్‌పై పోలీసుల దాడులు ఈగల్, GRP…
Qatar Bombing: ఇజ్రాయెల్ హమాస్ నాయకత్వాన్ని వెంటాడింది. దాని వేటకు దేశంతో సంబంధం లేదు. కచ్చితమైన సమాచారం, కరెక్ట్ టార్గెట్ ఉంటే పని పూర్తి చేయడమే తెలుసు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఇజ్రాయెల్ సైన్యం కూడా ఒకటి అని పేరు. తాజా ఖతార్ రాజధాని దోహాలో ఒక్కసారి పేలుళ్లు సంభవించాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దళాలు…