పసిఫిక్ ద్వీపమైన వనౌటును భారీ భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో పలు భవనాలు కంపించిపోయాయి. భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది.
మహ్మద్ ముయిజు గత సంవత్సరం మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత భారత్- మాల్దీవుల సంబంధాలు క్షీణించాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మాల్దీవులకు భారత్ భారీ షాకిచ్చింది.