ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. నిన్నరాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అంతేకాకుండా అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. అనుమతి లేదంటూ మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికారులు అక్రమంగా గోడను కూల్చివేశారని అయ్యన్న కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్, నీలంపేట…
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతుంది. ప్రాజెక్టుకు గండి పడి నీరుగా వృధాగా పోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మత్తులు చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు రైతులు విన్నవించినప్పటికీ పట్టించుకోని పరిస్థితి. నాసిరకంగా కెనాల్ నిర్మాణం చేపట్టండం వల్లే గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. Read Also: మళ్లీ తెరపైకి మహిళా యూనివర్సీటీ.. ఓవైపు ప్రకృతి విపత్తులు మరో వైపు…