తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వైరల్ అవుతున్న విడియోలో ఓ ప్రెజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే అక్కడ యువతి చేసిన పని చూస్తే నిజంగా ఆశ్యర్యపోవాల్సిందే. బాగా వేడిగా ఉన్న ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగించి ఆ యువతి ఏకంగా ఇంట్లో వారి దుస్తులను ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో మనం గ�