You Can Unlock Your Smartphone With Your Breath Soon: స్మార్ట్ ఫోన్‌లలో ఫేస్ అన్‌లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ వంటి ఫీచర్లు వచ్చినప్పుడు, ఈ సెక్యూరిటీని బ్రేక్ చేసే అవకాశం లేదని అనుకున్నారు. కానీ కాలక్రమేణా అది కూడా బ్రేక్ చేసే పరిస్థితి ఏర్పడింది. కొందరు ఫోటోలు చూపిస్తూ ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుండగా, మరి కొందరు నిద్రిస్తున్న కొంతమంది వేళ్లతో ఫోన్‌లను అన్‌లాక్ చేశారు. ఇప్పుడు ఈ భద్రతా వ్యవస్థలన్నీ అంత సేఫ్ కాదని…