Irfan Pathan emotional comments on Yusuf Pathan: మైదానంలో బంతితో విధ్వంసం సృష్టించి, ప్రత్యర్థులను బ్యాట్‌తో వణికించిన ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ 2006లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసి సంచలనంగా మారాడు. అద్భుతంగా స్వింగైన బంతులకు సల్మాన్ బట్, యూనస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్‌ను ఔట్ అవ్వడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. అప్పట్లో హ్యాట్రిక్ అంటే పెద్ద విషయం. అందులోనూ టెస్ట్ మ్యాచ్,…