రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారతదేశం సందర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు IRCTC డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొత్త ఏడాది�
కరోనా మహమ్మారి విజృంభణతో రైలు సర్వీసులను నిలిచిపోయాయి.. కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపినా అప్పటి వరకు ఉన్న భోజన సదుపాయం మాత్రం పూర్తిగా నిలిపివేశారు.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో.. క్రమంగా అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.. ప్రస్తుతానికి ప్రీమియం రైళ్లలో ఫుడ్ సర్వీస్ అందుబాటులోకి రాను�