కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. IRCON లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాఫీని పోస్ట్ ద్వారా అడ్రస్ కు పంపించాల్సి…