IRCON Recruitment: డిగ్రీ అర్హతతో IRCON లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. IRCON లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాఫీని పోస్ట్ ద్వారా అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ircon.orgని లో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన చివరి తేదీ ఆగస్టు 15 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 25 గా నిర్ణయించబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో విభాగాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి.. పోస్టుల వివరాలను చూస్తే..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
మొత్తం ఖాళీలు.. 33
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ సివిల్ 13,
ఎలక్ట్రికల్ 4,
ఎస్ అండ్ టీ 3,
టెక్నీషియన్ అప్రెంటీస్ సివిల్ 9,
ఎలక్ట్రికల్ కే2 ఎస్ అండ్ టీ 2,
అర్హతల విషయానికొస్తే.. సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ / టెక్నాలజీ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అదేవిధంగా, డిప్లొమా అప్రెంటీస్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ఖాళీలు రెండింటికీ, జూలై 1, 2020న లేదా ఆ తర్వాత కనీస అర్హతను పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది..
జీతం..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ.10,000, డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ.8,500 జీతం ఇస్తారు. శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం.. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!