Home
Iran News
Iran News News
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
US Iran Conflict: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో.. టెహ్రాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. సుదూర ప్రయాణ సామర్థ్యం కలిగిన… -
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
Iran-US Ceasefire: అమెరికా, ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడనున్నట్లు తెలుస్తోంది. రష్యన్ వార్తా సంస్థ RIA నోవోస్టి తెలిపిన వివరాల ప్రకారం.. ఇరు దేశాలు కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. పాకిస్తాన్ సైనిక అధికారులు, ఇరాన్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ఈ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానంగా 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి) ద్వారా నౌకల స్వేచ్ఛా రవాణాకు అనుమతించడం అత్యంత కీలకమైన… -
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Iran-US Tensions Escalate: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటికి మద్దతు ఇచ్చే దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆర్థిక చర్యల్లో భాగస్వామ్యమయ్యే ఏ దేశాన్నైనా ‘యుద్ధంలో పాల్గొన్న దేశంగా’ పరిగణిస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే శత్రువులే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ… -
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
Trump: ఇరాన్‌పై అమెరికా ఒత్తిడిని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో.. ఇరాన్‌కు నిధులు అందే అన్ని మార్గాలను మూసివేయడమే లక్ష్యంగా వాషింగ్టన్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ప్రకటించారు. వచ్చే వారం టెహ్రాన్‌పై కొత్త ఆంక్షలు ప్రకటించే అవకాశం ఉందని బెస్సెంట్ వెల్లడించారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కీలక… -
Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
Iran offers reward for US soldiers: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్ సైనిక కమాండర్ అమీర్ హతామీ సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా ఇరానీయులకు 30,000 అమెరికన్ డాలర్ల బహుమతి అందిస్తామని ఆయన ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం, ఆగస్టు 16న టెహ్రాన్‌లో ప్రసంగించిన అమీర్ హతామీ ఈ ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని పట్టుకోవడం లేదా చంపడం… -
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా ఇరాన్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. హార్ముజ్‌లో స్వేచ్ఛా నౌకాయానాన్ని ఇరాన్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులు ఇరాన్‌కు మాత్రమే కాకుండా భారత్, చైనాలను కూడా దెబ్బతీస్తున్నాయి. చాబహార్‌పై దాడి: భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు చేసింది. భారత్‌కు ఇది ఎంతో వ్యూహాత్మక పెట్టుబడి. పాకిస్తాన్‌ను కాదని… -
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
US Iran Talks: అమెరికా, ఇరాన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులను నిలిపివేయడానికి అంగీకరించడంతో పాటు, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంపై చర్చలు జరిపేందుకు ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రస్తుతం సున్నితమైన దశలో… -
US-Iran War: ఇరాన్‌కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరోసారి తీవ్రతరం అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నా్యి. ఈవారంలో అమెరికా, ఇజ్రాయిల్ కలిసి దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికన్ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను నియంత్రించేందుకు అమెరికా కఠినమైన 5 షరతులను విధించినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ షరతుల కారణంగానే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను కట్టడి చేసేందుకు అమెరికా షరతులు… -
PM Modi: ఇవాళ రాత్రి 8.30కి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలో ఈ ప్రసంగం జరగనుంది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో, ప్రతిపక్షాల వైఖరిపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తప్పుకు ప్రతిపక్షాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. Also Read:Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం మీ సమాచారం కోసం, మహిళా రిజర్వేషన్ సవరణ… -
Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తెరిచిన 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిపై తాము తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత కాలం, హర్మూజ్ ద్వారా జరిగే రాకపోకలను అడ్డుకుంటామని అది హెచ్చరించింది. Also Read:SRH vs CSK: ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలో…
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!