Iran Israel War : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై ప్రపంచం ఒక కన్ను వేసి ఉంచింది.
Anti-Hijab Protest Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఉద్ధృతంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించనుందుకు ఇరాన్న మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె మరణించింది. మహ్సా అమిని మరణం యావత్ ఇరాన్ దేశాన్ని ఓ కుదుపుకుదిపింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ మహిళలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Iran Executes 3 Women In Single Day: ఇరాన్ లో ఇటీవల కాలంలో వరసగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. గతంలో దోషులుగా తేలిన వారిని జైళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఉరిశిక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఈ వారంలో రోజుల్లో ఒకే రోజులో ముగ్గురు మహిళలను ఉరితీసింది ఇరాన్ ప్రభుత్వం. ఈ ఉరిశిక్షల పట్ల నార్వేకు చెందిన ఇరాన్ మానవ హక్కుల సంస్థ