Ameer Khan : బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. ఆయన తీసే సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా సినిమాలతో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అలాంటి అమీర్ ఖాన్ కూతురు తాను ఎందుకూ పనికి రానని బాధపడుతున్నట్టు తెలిపింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్, ఆమె కూతురు ఐరాఖాన్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్…
Aamir Khan Daughter Ira Khan Marries Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ‘ఐరా ఖాన్’ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్‌నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను ఐరా వివాహం చేసుకున్నారు. ఐరా, నూపుర్‌ల వివాహం బుధవారం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో గ్రాండ్గా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు మధ్య ఐరా, నూపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.…
Ira Khan-Nupur Shikhare: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ త్వరలో తన ప్రియుడు నూపుర్ శిఖరేను పెళ్లాడబోతోంది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.
Aamir Khan reveals wedding date of his daughter Ira Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అందరూ పిలుచుకునే అమీర్ ఖాన్ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా తన కూతురు పెళ్ళికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తాలకు జన్మించిన ఐరా ఖాన్ ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను వివాహం చేసుకోగా వారి నిశ్చితార్థం 2022 నవంబర్ 18న…
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ డాటర్ ఇరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి లానే అమ్మడు కూడా సోషల్ మీడియా లో లక్షలమంది ఫాలోవర్స్ ను సంపాదించుకొని ఖాన్స్ డాటర్స్ లో నెంబర్ 1 పొజిషన్స్ కొట్టేసింది. రేపో మాపో ఈ చిన్నది బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా అడుగుపెట్టకముందే అమ్మడు పలు సంచలనాను సృష్టించి ఔరా అన్పిస్తోంది. ఇక ఇరా నిన్న తన 25 వ…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హీరోయిన్ మాత్రమే కాలేదు కానీ అమ్మడికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది. గతకొంత కాలంగా తండ్రి అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో ఐరా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి…
సొషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలే కాదు… వారి ఫ్యామిలీ మెంబర్స్ మనస్సుల్లో మాటలు కూడా జనానికి తెలిసిపోతున్నాయి. చాలా మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి వాటిల్లో తమ మనోభావాలు పంచుకుంటున్నారు. గతంలో అయితే, ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేస్తేగానీ బయటకు రాని విషయాలు ఇప్పుడు ఆన్ లైన్ లో అలవోకగా నెటిజన్స్ ముందుకు వస్తున్నాయి. లెటెస్ట్ గా ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ అటువంటిదే ఒక వ్యక్తిగతమైన జ్ఞాపకం ఇన్ స్టా ఫాలోయర్స్ తో…