ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ నిన్న జనవరి 13 నుంచి ప్రారంభమైంది. జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈసేల్ లో భాగంగా తమ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్ వంటి వాటిపై ఆఫర్ల వర్షం కురిపించింది. ఈ సేల్ లో ఐకూ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్లపై వేలల్లో…
iQOO Z9x Amazon Offers: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ తన జెడ్ సిరీస్‌లో భాగంగా గత మేలో ‘ఐకూ జెడ్ 9ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో వచ్చిన ఈ 5జీ ఫోన్‌లు.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌లపై అమెజాన్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే రూ. 6 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆ డీటెయిల్స్…