iQOO Z10R: ఐక్యూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10R భారత మార్కెట్లో జూలై 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది Z10 సిరీస్‌లో ఫోన్ కాగా.. చాలా ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్ కానుంది. ఈ iQOO Z10R ఫోన్ లో మీడియాటెక్ Dimensity 7400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది మునుపటి Z9s మోడల్‌లోని Dimensity 7300కి అప్గ్రేడ్‌గా వస్తుంది. ఈ ఫోన్‌లో 12GB RAM తో పాటు 8GB వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది.…
iQOO Z10x: భారత్ లో ఈ నెల ప్రారంభంలో iQOO Z10, iQOO Z10x స్మార్ట్‌ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇప్పటికే స్టాండర్డ్ Z10 అమ్మకాలు మొదలైనప్పటికీ, ఇప్పుడు iQOO Z10x కూడా అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చినా ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెడియాటెక్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు దీన్ని ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. iQOO Z10x ను ప్రస్తుతం వివో…