చైనాకు చెందిన వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐకూ 11 గురువారం రిలీజ్ అయింది. త్వరలోనే భారతదేశంలో కూడా లాంచ్ కావచ్చు. ఐకూ 11 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చింది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.82-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐకూ 11 ఫోన్ ఆండ్రాయిడ్ 16 OriginOS 6 పై రన్ అవుతుంది. గేమింగ్ కోసం Q2 చిప్‌ను…
iQOO నియో 11 గురువారం చైనాలో విడుదలైంది. ఇది 7,500mAh బ్యాటరీ, 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.82-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68, IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. iQOO Neo 11 ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,599 (సుమారు రూ. 32,500) నుండి ప్రారంభమవుతుంది. 12GB + 512GB, 16GB + 256GB, 16GB +…