iQOO Neo 10: iQOO తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫోన్ iQOO Neo 10 ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది Neo 10 సిరీస్‌లో లేటెస్ట్ మొబైల్ గా వచ్చింది. మంచి ప్రాసెసర్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను వివరంగా ఇలా ఉన్నాయి. డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.78…