iQOO 15 vs OnePlus 15: కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారు చాలా మంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ట్రేండింగ్ మొబైల్స్ లో ఏది బెస్ట్ మొబైల్ అని తేల్చుకొని కొనడంలో తెగ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కొనే సమయంలో ఈ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు. ఇక ఈ మధ్యకాలంలోనే విడుదలైన iQOO 15, OnePlus 15 స్మార్ట్ఫోన్స్ రెండూ భారత్‌లో ఒకే ధరకు, చాలా దగ్గర్లోని స్టోరేజ్ వేరియంట్లతో లాంచ్ అయ్యాయి.…