వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం ‘ఐకూ 15’ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఇది ఐకూ నుంచి రిలీజ్ అయిన అత్యంత శక్తివంతమైన ఫోన్. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఐకూ…
iQOO 15: iQOO 15 వచ్చే నెలలో చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ లాంచ్‌కి ముందే స్మార్ట్‌ఫోన్‌కు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కంపెనీ తన అధికారిక టీజర్ ద్వారా ఫోన్ డిజైన్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ iQOO 15 డిజైన్ లో వెనుక భాగన పెద్ద సర్క్యులర్ కెమెరా ఐలాండ్ కనిపిస్తోంది. ఇందులో సెన్సార్లు అమర్చబడ్డాయి. ప్రత్యేకంగా ఈ కెమెరా రింగ్ RGB లైట్స్‌తో ప్రకాశించేలా డిజైన్ చేశారు. ఇది ఫోన్‌కు అదనపు…