iQOO 15: iQOO 15 వచ్చే నెలలో చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ లాంచ్‌కి ముందే స్మార్ట్‌ఫోన్‌కు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కంపెనీ తన అధికారిక టీజర్ ద్వారా ఫోన్ డిజైన్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ iQOO 15 డిజైన్ లో వెనుక భాగన పెద్ద సర్క్యులర్ కెమెరా ఐలాండ్ కనిపిస్తోంది. ఇందులో సెన్సార్లు అమర్చబడ్డాయి. ప్రత్యేకంగా ఈ కెమెరా రింగ్ RGB లైట్స్‌తో ప్రకాశించేలా డిజైన్ చేశారు. ఇది ఫోన్‌కు అదనపు…