చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ ఫోన్‌ను.. డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేక ఏంటంటే.. క్యూ2 గేమింగ్ చిప్‌సెట్ కూడా ఉంటుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఐకూ 13 అందుబాటులో ఉంటుంది.…